
Updated : 08 Aug 2021 15:56 IST
MRPS: ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణకు గాయాలు
దిల్లీ: ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణకు గాయాలయ్యాయి. దిల్లీ వెస్ట్రన్ కోర్టు వసతిగృహం బాత్‌రూమ్‌లో మందకృష్ణ జారిపడినట్టు సమాచారం. దీంతో అనుచరులు ఆయన్ను దిల్లీ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. కేంద్ర మంత్రులను కలిసేందుకు మందకృష్ణ దిల్లీ వచ్చినట్లు తెలిసింది.
ఇవీ చదవండి
Tags :