Karthika Masam: తెలుగు రాష్ట్రాల్లో కార్తిక పౌర్ణమి శోభ.. ఆలయాల్లో రద్దీ

అమరావతి‌: తెలుగు రాష్ట్రాల్లోని కార్తిక పౌర్ణమి సందడి నెలకొంది. ఏపీ, తెలంగాణలోని ఆలయాలకు ఉదయం నుంచే

Updated : 19 Nov 2021 22:36 IST

హైదరాబాద్, అమరావతి‌: తెలుగు రాష్ట్రాల్లోని కార్తిక పౌర్ణమి సందడి నెలకొంది. ఏపీ, తెలంగాణలోని ఆలయాలకు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో నదులు, చెరువుల్లో పుణ్యస్నానాలు చేసి పరమేశ్వరుడిని దర్శించుకున్నారు. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఖమ్మంలోని గుంటు మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద భక్తుల సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని శైవక్షేత్రాల వద్ద భక్తి శ్రద్ధలతో దీపారాధన చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని