
Updated : 17 Nov 2021 13:00 IST
AP News: కొనసాగుతున్న ‘పుర’ ఓట్ల కౌంటింగ్.. ఎక్కడెక్కడ ఏయే పార్టీలు గెలిచాయంటే?
అమరావతి: ఏపీలో పుర ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. కడప జిల్లా రాజంపేట పురపాలిక, కర్నూలు జిల్లా బేతంచర్ల, కడప జిల్లా కమలాపురం, గుంటూరు జిల్లా దాచేపల్లి, గురజాల నగర పంచాయతీలను వైకాపా కైవసం చేసుకుంది. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలో తెదేపా విజయం సాధించింది.
Tags :