Omicron: ఒమిక్రాన్‌ కలవరం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

ప్రపంచం మళ్లీ భయం గుప్పిట్లోకి జారుకుంటోంది. ఆంక్షల చట్రాలు బిగిసుకుంటున్నాయి. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ నిజంగా....

Updated : 23 Feb 2024 11:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచం మళ్లీ భయం గుప్పిట్లోకి జారుకుంటోంది. ఆంక్షల చట్రాలు బిగిసుకుంటున్నాయి. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ నిజంగా అంతప్రమాదకరమా? ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఆందోళనకర వేరియంట్‌గా గుర్తించింది. ఆ ప్రకారం చూస్తే ఒమిక్రాన్‌తో ముప్పే. అసలు ఈ వేరియంట్ల కథేంటి? ఇంతకముందు ఇదే వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌గా గుర్తించి డెల్టా, బీటా, గామా, లామ్డా, ఒమిక్రాన్‌కు గల సారుప్యతలు, వ్యత్యాసాలు ఏమిటి? కరోనా కథ ముగిసిందనుకుంటున్న తరుణంలో అసలు మళ్లీ ఈ కొత్త వేరియంట్‌ కలకలం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ప్రభుత్వాలు, పౌర సమాజం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?తదితర అంశాలపై ‘ఈటీవీ’ ప్రతిధ్వనిలో వైద్యరంగ నిపుణుల సూచనలు ఈ వీడియోలో చూడండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని