Rain in Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, ఎల్బీనగర్‌, అల్కాపురి..

Updated : 22 Sep 2021 10:41 IST

హైదరాబాద్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, ఎల్బీనగర్‌, అల్కాపురి, నాగోల్‌, ఖైరతాబాద్‌, హిమాయత్‌నగర్‌, రాంనగర్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ తదితర ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అల్పపీడనం కారణంగా గురువారం కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని