
Updated : 27 Sep 2021 00:56 IST
Ap News: ఏపీలో నేడు పాఠశాలలకు సెలవు: ఆదిమూలపు సురేశ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. భారత్ బంద్‌కు మద్దతివ్వాలన్న ఉపాధ్యాయ సంఘాల సూచన మేరకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు మంత్రి ఆదిమూలపు సురేశ్ ఉత్తర్వులు జారీ చేశారు. నేటి సెలవుకు ప్రత్యామ్నాయంగా మరోరోజు పనిదినంగా ప్రకటించినట్లు మంత్రి తెలిపారు.
ఇవీ చదవండి
Tags :