Published : 09/10/2021 11:08 IST

TS News: గాయత్రీదేవిగా దర్శనమిస్తోన్న భద్రకాళి అమ్మవారు

వరంగల్‌: ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీభద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ అమ్మవారు గాయత్రీదేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. గాయత్రీదేవికి సింహ వాహన సేవ నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం, విశేష పూజలు చేశారు. గాయత్రీదేవీ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సాయంత్రం అమ్మవారికి దుర్గార్చన, గజవాహన సేవ నిర్వహించనున్నారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని