Tank Bund: సండే వచ్చిందయ్యా ... సరదా తెచ్చిందయ్యో! 

నగరంలోని ట్యాంక్‌ బండ్‌పై ‘సండే-ఫన్‌డే కార్యక్రమం కొనసాగుతోంది. సందర్శకులతో ఆ ప్రాంతం కిటకిటలాడుతోంది. మిరుమిట్లు గొలిపే కాంతుల మధ్య నిర్వహిస్తున్న కార్యక్రమాలు పర్యాటకులను ..

Updated : 03 Oct 2021 21:27 IST

హైదరాబాద్‌: నగరంలోని ట్యాంక్‌ బండ్‌పై ‘సండే-ఫన్‌డే కార్యక్రమం కొనసాగుతోంది. సందర్శకులతో ఆ ప్రాంతం కిటకిటలాడుతోంది. మిరుమిట్లు గొలిపే కాంతుల మధ్య నిర్వహిస్తున్న కార్యక్రమాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. సందర్శకుల కోసం అధికారులు పోలీస్‌ బ్యాండ్‌తో పాటు దసరా దృష్ట్యా చార్మినార్‌ వద్ద ఉండే స్టాల్స్‌ను ఇక్కడ ఏర్పాటు చేశారు. వివిధ రకాల ఫుడ్‌ కోర్టులు ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నాయి. ప్రతి ఆదివారం సాయంత్రం 3గంటల నుంచి రాత్రి 10గంటలకు ‘సండే-ఫన్‌డే కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని