Supreme Court: దేవి సీఫుడ్స్‌ కేసులో ఏపీ పిటిషన్‌ కొట్టివేత.. ప్రభుత్వానికి రూ.లక్ష జరిమానా

దేవి సీఫుడ్స్ కేసులో ఏపీ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం

Updated : 23 Sep 2021 13:19 IST

దిల్లీ: దేవి సీఫుడ్స్ కేసులో ఏపీ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాలు అమలు చేయకుండా ధిక్కరణ మినహాయింపు ఇవ్వాలని అందులో కోరింది. దీనిపై ఇవాళ సీజేఐ ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు పిటిషన్‌ను కొట్టేసిన అత్యున్నత న్యాయస్థానం.. ప్రభుత్వానికి రూ.లక్ష జరిమానా విధించింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని