Updated : 06/09/2021 18:57 IST

Ts Inter: ఇంటర్‌ విద్యా సంవత్సరం ఖరారు.. పరీక్షల విధానంలో కీలక మార్పులు 

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ విద్యా సంవత్సరాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఆన్‌లైన్‌ తరగతులతో కలిపి 220 పని దినాలతో విద్యా సంవత్సరాన్ని ఖరారు చేసింది. దసరాకు ఆదివారంతో కలిపి 5 రోజులు, సంక్రాంతికి జనవరి 13 నుంచి 15 వరకు సెలువులు ప్రకటించింది. ఇంటర్‌ పరీక్షల నిర్వహణ విధానంలోనూ రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. అర్ధ సంవత్సర, ప్రి ఫైనల్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.

ముఖ్యమైన తేదీలు..

* డిసెంబర్‌ 13 నుంచి 18 వరకు అర్ధ సంవత్సర పరీక్షలు.

* ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు ప్రి ఫైనల్‌ పరీక్షలు.

* ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్.

* మార్చి 23 నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు.

* మే చివరి వారంలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు.

* ఏప్రిల్ 14 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు.

* జూన్ 1న ఇంటర్ కళాశాలలు పునఃప్రారంభం

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని