Updated : 04/10/2021 12:33 IST

Disha Case: సిర్పుర్కర్‌ కమిషన్‌ విచారణకు హాజరైన సజ్జనార్‌

హైదరాబాద్‌: ‘దిశ’ అత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఉదంతంపై ఏర్పాటైన జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ టీఎస్‌ ఆర్టీసీ ఎండీ, అప్పటి సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ విచారణకు హాజరయ్యారు. సజ్జనార్‌ను అధికారులు ఎన్‌కౌంటర్‌ గురించి ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు జరిపేందుకు నియమించిన సిట్‌ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌ను మహేశ్‌ భగవత్‌ను కమిషన్‌ ప్రశ్నించింది. పలువురు పోలీస్‌ అధికారులను కూడా విచారించిన విషయం తెలిసిందే.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని