VC Sajjanar: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ బదిలీ

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ను ఆర్టీసీ ఎండీగా నియమించింది. ..

Updated : 25 Aug 2021 17:18 IST

హైదరాబాద్‌: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ను ఆర్టీసీ ఎండీగా నియమించింది. సజ్జనార్‌ స్థానంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఐజీ స్టీఫెన్ రవీంద్రను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు