ఆ కోతి, కుక్క రెండూ తోడుదొంగలు...వైరల్ వీడియో
ఆ కోతి, కుక్క రెండూ తోడుదొంగలు అంటే ఇందేటబ్బా అనుకుంటున్నారా... అవునండీ ఒక దుకాణం దగ్గర చిప్స్ దొంగలించడానికి వెళ్లిన కోతికి కుక్క సహాయం చేస్తూతన స్నేహాన్ని చాటుకున్న
ఇంటర్నెట్ డెస్క్: కోతి, కుక్క రెండూ తోడుదొంగలంటే ఇదేంటబ్బా అనుకుంటున్నారా... అవునండీ ఒక దుకాణం దగ్గర చిప్స్ దొంగిలించడానికి వెళ్లిన కోతికి కుక్క సహాయం చేస్తూ తన స్నేహాన్ని చాటుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది. నిజానికి ఇది గతేడాది డిసెంబర్లో వచ్చినదే. అయినా మళ్లీ ఇన్స్టాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో పోస్ట్ అయిన కొద్ది సేపటికే లక్షల వ్యూస్ సంపాదించుకుంది. గజిబిజి జీవితాల్లో ఒత్తిడికి గురవుతున్న వారికి ఇది కొంత ఉపశమనం అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అసలు కుక్కలకి, కోతులకీ ఒకటంటే ఒకటి పడదు. కానీ ఈ రెండూ తోడుదొంగలుగా మారి ఆహార పదార్థాల్ని చోరీ చేయడం వీక్షకులను నవ్విస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్