
Published : 16 Jan 2022 13:04 IST
Ap News: అంబటి రాంబాబుకు మూడోసారి కరోనా
సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కరోనా బారినపడ్డారు. ఆయనకు కరోనా సోకడం ఇది మూడో సారి. కొవిడ్ నిర్ధరణ అయినట్లు సెల్ఫీ వీడియో ద్వారా అంబటి వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్లు రాంబాబు తెలిపారు.
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.