Andhra News: గాజువాక హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ నుంచి విషవాయువులు

గాజువాక హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ నుంచి విషవాయువులు విడుదలవుతున్నాయి. దీంతో పరిశ్రమకు సమీపంలో

Updated : 15 Mar 2022 16:20 IST

విశాఖ: గాజువాక హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ నుంచి విషవాయువులు విడుదలవుతున్నాయి. దీంతో పరిశ్రమకు సమీపంలో ఉన్న మల్కాపురంలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విషవాయువుల విడుదలలో ఉదయం నుంచి స్థానికులు శ్వాస అందక ఇబ్బందులు పడుతున్నారు. హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ నుంచి విషవాయువులు విడుదల కాకుండా చూడాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని