Hyderabad: సీసీఎస్‌ ప్రక్షాళనకు చర్యలు.. 12 మంది ఇన్‌స్పెక్టర్లపై బదిలీ వేటు

సీసీఎస్‌ ప్రక్షాళన దిశగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. 12 మంది ఇన్‌స్పెక్టర్లపై బదిలీ వేటు వేశారు.

Published : 16 Jun 2024 14:14 IST

హైదరాబాద్‌: సీసీఎస్‌ ప్రక్షాళన దిశగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. 12 మంది ఇన్‌స్పెక్టర్లపై బదిలీ వేటు వేశారు. వీరిని మల్టీజోన్ 2కు బదిలీ చేశారు. హైదరాబాద్‌ సీసీఎస్‌లో ఇటీవల ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో వీరిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈక్రమంలో సీసీఎస్‌పై వరుస ఆరోపణలతో తాజాగా 12 మందిని బదిలీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని