Supreme court: దేశవ్యాప్తంగా 15 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ

దేశ వ్యాప్తంగా 15 మంది హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. జడ్జిల బదిలీలపై సెప్టెంబరు 17న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు చేసింది. ఏపీ హైకోర్టుకు ఇద్దరు

Updated : 05 Oct 2021 21:50 IST

దిల్లీ: దేశ వ్యాప్తంగా 15 మంది హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. జడ్జిల బదిలీలపై సెప్టెంబరు 17న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు చేసింది. ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు బదిలీయ్యారు. ఏపీ హైకోర్టు జడ్జిలుగా జస్టిస్‌ రవినాథ్‌ తిలహరి, ఆషానుద్దీన్‌ అమానుల్లా నియమితులయ్యారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భయాన్‌ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రామచంద్రరావు పంజాబ్‌ హైకోర్టుకు బదిలీ అయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని