TG News: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

 తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. 28 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Updated : 18 Jun 2024 00:57 IST

హైదరాబాద్‌ : తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. 28 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు అధికారుల్ని డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

 • జగిత్యాల ఎస్పీగా అశోక్‌కుమార్‌
 • సూర్యాపేట ఎస్పీగా సన్‌ప్రీత్‌సింగ్‌
 • హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా రాహుల్‌ హెగ్డే
 • జోగులాంబ గద్వాల ఎస్పీగా టి. శ్రీనివాసరావు
 • ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌గా రుత్‌రాజ్‌
 • సీఐడీ ఎస్పీగా విశ్వజిత్‌ కంపాటి
 • కుమురంభీం అసిఫాబాద్‌ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు
 • బాలానగర్‌ డీసీపీగా కె.సురేశ్‌ కుమార్‌
 • మహబూబ్‌నగర్‌ ఎస్పీగా జానకి ధరావత్‌
 • సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా హర్షవర్దన్‌
 • శంషాబాద్ డీసీపీగా బి. రాజేష్‌
 • మేడ్చల్‌ జోన్‌ డీసీపీగా ఎన్‌.కోటిరెడ్డి
 • వికారాబాద్‌ ఎస్పీగా కె.నారాయణరెడ్డి
 • నల్గొండ ఎస్పీగా శరత్‌ చంద్రపవార్‌
 • సికింద్రాబాద్‌ రైల్వే ఎస్పీగా చందనా దీప్తి
 • వరంగల్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా షేక్ సలీమా
 • యాంటీ నార్కోటిక్‌ బ్యూరో ఎస్పీగా సాయి చైతన్య
 • హైదరాబాద్‌ నార్త్‌ జోన్‌ డీసీపీగా సాధన రష్మి పెరుమాళ్‌
 • డిచ్‌పల్లి ఏడో బెటాలియన్‌ కమాండెంట్‌గా రోహిణి ప్రియదర్శిని
 • మంచిర్యాల డీసీపీగా ఎ.భాస్కర్‌
 • జనగామ వెస్ట్‌ జోన్‌ డీసీపీగా బి.మహేంద్ర నాయక్‌
 • టీజీఎస్పీ కమాండెంట్‌ (యూసుఫ్‌గూడ)గా నికితా పంత్‌
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని