Bihar: బిహార్‌లో ట్రాన్స్‌జెండర్ల వీరంగం..!

తమతోటి ట్రాన్స్‌జెండర్‌ను హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బిహార్‌లో ట్రాన్స్‌జెండర్లు రోడ్డుపై వీరంగం సృష్టించారు.

Published : 22 Dec 2021 01:11 IST

పట్నా: తమ తోటి ట్రాన్స్‌జెండర్‌ను హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బిహార్‌లో ట్రాన్స్‌జెండర్లు రోడ్డుపై వీరంగం సృష్టించారు. పట్నాలోని కంకర్‌బాగ్ ప్రాంతంలో ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. వాహనాలకు నిప్పంటించారు. వారి దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. హంతకులను త్వరగా అరెస్టు చేయాలని ట్రాన్స్‌జెండర్లు డిమాండ్‌ చేశారు.

Read latest General News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని