Published : 17/05/2021 18:05 IST

TS EAMCET: దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్-2021 పరీక్షకు ఇంకా దరఖాస్తు చేయని వారికి శుభవార్త. ఎంసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును పొడిగించారు. ఈ మేరకు ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 26 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలంగాణ ఎంసెట్‌ కన్వీనర్‌ ఆచార్య ఎ.గోవర్దన్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని