టీఎస్‌: ఆస్తి పన్ను చెల్లింపునకు ఓటీఎస్‌ పథకం

ఆస్తి పన్ను బకాయిలు చెల్లంపునకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. జీహెచ్‌ఎంసీ, పట్టణాల్లో ఆస్తి పన్ను బకాయిల కోసం ఓటీఎస్‌ పథకాన్ని ప్రారంభించింది. 2019-20 ఆస్తి పన్ను మొత్తాన్ని పది శాతం వడ్డీతో చెల్లిస్తే.. 90 శాతం వడ్డీ

Published : 29 Jul 2020 00:55 IST

హైదరాబాద్‌: ఆస్తి పన్ను బకాయిలు చెల్లింపునకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. జీహెచ్‌ఎంసీ, పట్టణాల్లో ఆస్తి పన్ను బకాయిల కోసం ఓటీఎస్‌ పథకాన్ని ప్రారంభించింది. 2019-20 ఆస్తి పన్ను మొత్తాన్ని పది శాతం వడ్డీతో చెల్లిస్తే.. 90 శాతం వడ్డీ మాఫీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని