TS News: లాసెట్‌ దరఖాస్తులకు గడువు పెంపు

తెలంగాణలో లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌లకు దరఖాస్తు చేసుకొనేందుకు గడువు పొడిగించారు. ఈ విషయాన్ని లాసెట్‌ కన్వీనర్‌ బీజీ రెడ్డి వెల్లడించారు. ఆలస్య

Published : 26 May 2021 20:21 IST

హైదరాబాద్‌: తెలంగాణలో లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌లకు దరఖాస్తు చేసుకొనేందుకు గడువు పొడిగించారు. ఈ విషయాన్ని లాసెట్‌ కన్వీనర్‌ బీజీ రెడ్డి వెల్లడించారు. ఆలస్య రుసుం లేకుండా జూన్‌ 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉద్ధృతికి అడ్డుకట్టవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని