TTD : ఈ నెల 28న శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల

ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయాలని తితిదే నిర్ణయించింది. ఈ నెల 28న ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లు, 29న ఉదయం 9 గంటలకు టైం స్లాట్‌ సర్వదర్శన టికెట్లు విడుదల చేయనుంది...

Published : 27 Jan 2022 01:28 IST

తిరుమల: ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయాలని తితిదే నిర్ణయించింది. ఈ నెల 28న ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లు, 29న ఉదయం 9 గంటలకు టైం స్లాట్‌ సర్వదర్శన టికెట్లు విడుదల చేయనుంది. కరోనా కేసుల దృష్ట్యా పరిమితంగానే శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. తితిదే అధికారిక వెబ్‌సైట్లో టికెట్లను పొందవచ్చని తితిదే తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని