తుని రైలు ఘటనలో కేసుల ఉపసంహరణ

తుని రైలు ఘటనలో ఏపీ ప్రభుత్వం మరో 17 కేసుల్లో విచారణను ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి సంబంధించిన తుని రైలు ఘటనలో 69 కేసులు నమోదు కాగా.. గతేడాది ప్రభుత్వం 51 కేసులను ఉపసంహరించుకుంది. తుని రూరల్‌ పీఎస్‌లో నమోదైన

Published : 27 Jul 2020 23:21 IST

అమరావతి: తుని రైలు ఘటనలో ఏపీ ప్రభుత్వం మరో 17 కేసులను ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి సంబంధించిన తుని రైలు ఘటనలో 69 కేసులు నమోదు కాగా.. గతేడాది ప్రభుత్వం 51 కేసులను ఉపసంహరించుకుంది. తుని రూరల్‌ పీఎస్‌లో నమోదైన మరో 17 కేసులను తాజాగా వెనక్కి తీసుకుంది. డీజీపీ సిఫార్సుల మేరకు కేసులను ఉపసంహరిస్తున్నట్లు హోంశాఖ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు