అండర్‌వరల్డ్‌ డాన్‌ ఛోటా రాజన్‌కు కరోనా

తిహాడ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న అండర్‌వరల్డ్‌ డాన్‌ చోటా రాజన్‌కు కరోనా సోకింది. చోటా రాజన్‌కు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు తిహాడ్‌ జైలు వర్గాలు వెల్లడించాయి. చోటా రాజన్‌ ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నాడని, జైలులోని ఆసుపత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు....

Published : 24 Apr 2021 12:38 IST

దిల్లీ: తిహాడ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఒకప్పటి అండర్‌వరల్డ్‌ డాన్‌ ఛోటా రాజన్‌కు కరోనా సోకింది. ఛోటా రాజన్‌కు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు తిహాడ్‌ జైలు వర్గాలు వెల్లడించాయి. రాజన్‌ ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నాడని, జైలులోని ఆసుపత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కొవిడ్‌ సోకడంతో ప్రత్యేక వార్డులో.. సాయుధ పోలీసుల పర్యవేక్షణలో అతడికి చికిత్స అందిస్తున్నట్లు తిహాడ్‌ అధికారులు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు