Amaravati: అమరావతి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వైష్ణవి

అమరావతి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వైద్య విద్యార్థిని వైష్ణవిని ఏపీ సీఎం చంద్రబాబు నియమించారు.

Published : 22 Jun 2024 21:27 IST

అమరావతి: అమరావతి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వైద్య విద్యార్థిని వైష్ణవిని ఏపీ సీఎం చంద్రబాబు నియమించారు. రాజధాని నిర్మాణానికి ఆమె రూ.25 లక్షల విరాళం చెక్కు అందజేసింది. పొలం అమ్మి మరీ ఆ మొత్తాన్ని అందజేసిన యువతిని చంద్రబాబు అభినందించారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. పోలవరం నిర్మాణం కోసం మరో రూ.లక్ష ఇవ్వడంతో చంద్రబాబు వైష్ణవిని ప్రశంసించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని