విశాఖ-సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ 4 గంటల ఆలస్యం

విశాఖ-సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ 4 గంటలకు పైగా ఆలస్యం కానుంది.

Updated : 22 Jun 2024 09:42 IST

విశాఖ: విశాఖ-సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ 4 గంటలకు పైగా ఆలస్యం కానుంది. ఈ రైలు విశాఖ నుంచి ఉదయం 5.45 గంటలకు బదులుగా 10 గంటలకు బయలుదేరనుంది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లోని సి-9 కోచ్‌లో సాంకేతిక లోపంతో రైలు ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని గమనించాలని ప్రయాణికులకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు