Andhra News: విజయవాడ to కడప విమాన సర్వీసు ప్రారంభం

కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి వారంలో నాలుగురోజుల పాటు సర్వీసు నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకొచ్చింది.

Published : 27 Mar 2022 17:00 IST

విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి వారంలో నాలుగురోజుల పాటు సర్వీసు నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకొచ్చింది. ఆది, సోమ, బుధ, శుక్రవారాల్లో ఉదయం 11గంటలకు గన్నవరం (విజయవాడ) చేరుకోనున్న విమాన సర్వీసు తిరిగి 11.45 గంటలకు కడప బయలుదేరి వెళ్ల నుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని