‘విశాఖకు అమ్మోనియం నైట్రేట్ ముప్పు లేదు’
అమోనియం నైట్రేట్ వల్ల భారీ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక బృందం ఒకటి విశాఖలో అమోనియం నైట్రేట్ నిల్వలను పరిశీలించింది. కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశాల మేరకు మిందిలోని శ్రావణ్ షిప్పింగ్ సంస్థ గిడ్డంగిని అధికారులు, ఇంజినీర్లతో
వెల్లడించిన అధికారుల బృందం
అమరావతి: అమ్మోనియం నైట్రేట్ వల్ల భారీ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక బృందం ఒకటి విశాఖపట్నంలో ఆ పదార్థం నిల్వలను పరిశీలించింది. కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశాల మేరకు మిందిలోని శ్రావణ్ షిప్పింగ్ సంస్థ గిడ్డంగిని అధికారులు, ఇంజినీర్లతో కూడిన బృందం పరిశీలించింది. ఆర్డీవో కిశోర్, పీసీబీ ఈఈ సుభాన్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శంకర్రెడ్డి ఈ బృందంలో ఉన్నారు.
పరిశీలన అనంతరం మీడియాతో అధికారులు మాట్లాడుతూ.. విశాఖలో 18,500 టన్నుల అమ్మోనియం నైట్రేట్ ఉందని వెల్లడించారు. దిగుమతి అయ్యాక ఈ గిడ్డంగి నుంచి ఆయా ఏజెన్సీలకు సరఫరా అవుతున్నాయన్నారు. అలాంటి ఏజెన్సీలు మన రాష్ట్రంలో లేవని చెప్పారు. 270 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటాకే ఈ లవణం మండుతుందన్నారు. విశాఖకు అమ్మోనియం నైట్రేట్ ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు. ముందు జాగ్రత్తగా మరింత లోతుగా పరిశీలించాలని అగ్నిమాపక సిబ్బందికి సూచినట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్