Platelets: ప్లేట్లెట్స్ ఎప్పుడు ఎక్కించాలో తెలుసా..?
డెంగీ జ్వరం అనగానే రక్తంలో ప్లేట్లెట్ కణాలు పడిపోతాయని భయపడుతాం..ఒక్క డెంగీతోనే కాదు..
ఇంటర్నెట్ డెస్క్: డెంగీ జ్వరం అనగానే రక్తంలో ప్లేట్లెట్ కణాలు పడిపోతాయని భయపడతాం.. ఒక్క డెంగీతోనే కాదు.. వైరల్ ఫివర్ ఏది వచ్చినా ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. ఇవి ప్రమాదకర స్థాయిలో అంటే.. పిల్లలకు 20 వేలకంటే దిగువకు తగ్గిపోయినపుడే వాటిని ఎక్కించాలని వైద్యులు సూచిస్తున్నారు. కొంతమంది 50 వేలకు తగ్గగానే ప్లేట్లెట్స్ ఎక్కించాలని ఆందోళన చెందుతారని, వైద్యులపై ఒత్తిడి చేస్తారని ప్రముఖ నియోనేటాలజిస్టు డాక్టర్ ప్రీతమ్ తెలిపారు.
అది జబ్బు కాదు...
ప్లేట్లెట్స్ పడిపోవడం జబ్బు కాదు. 50 వేలకు ప్లేట్లెట్లు పడిపోగానే బయట నుంచి ఎక్కించాలని తొందర పెడతారు. దీంతో జబ్బు నయమవుతుందని చెబుతారు. అది నిజం కాదు. డెంగీ వైరస్ ప్లేట్లెట్స్ను తీసుకోవడంతో తగ్గిపోతాయి. 20 వేలకంటే తక్కువగా ఉంటే చిన్నపిల్లలకు ప్లేట్లెట్స్ ఎక్కించాలి. 50వేల కంటే తక్కువగా ఉన్నపుడు రక్తం కారడం,లివర్ సరిగా పని చేయకపోవడం లాంటి లక్షణాలుంటే మాత్రం ఎక్కించాల్సి వస్తుంది. ఇవి కూడా రక్తం పడకుండా ఉండేందుకు మాత్రమేనని గుర్తించుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్