
Women’s Day: ‘లింగవివక్షను అధిగమిద్దాం’.. ఈనాడు వసుంధర వెబినార్
ఇంటర్నెట్‌డెస్క్: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘లింగవివక్షను అధిగమిద్దాం’ అంశంపై ‘ఈనాడు-వసుంధర’ ఆధ్వర్యంలో వెబినార్ ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ వెబినార్.. మధ్యాహ్నం 12.45 గంటల వరకు కొనసాగుతుంది. దీనిలో పలువురు మహిళా ప్రముఖులు పాల్గొని వివిధ అంశాలపై మాట్లాడుతున్నారు. ‘అంకుర సంస్థల్లో ఉపాధి అవకాశాలు’పై వి-హబ్ సీఈఓ దీప్తి రావుల.. ‘మహిళా సాధికారత, సెల్ఫ్ డిస్కవరీ’ తదితర అంశాలపై లావిన్ స్పైర్ సీఈఓ-లైఫ్ అండ్ బిజినెస్ కోచ్ డా.మధురిమారెడ్డి మాట్లాడుతున్నారు. ‘పనిచేసే చోట ఎదురయ్యే సవాళ్లని అధిగమించడం ఎలా?’ అనే అంశంపై మాదాపూర్ డీసీపీ కె.శిల్పవల్లి వివరిస్తున్నారు. ‘మీ కలలని సాకారం చేసుకోవడమెలా’ అనే అంశంపై తెలంగాణ ప్రభుత్వ చీఫ్ ఇన్నొవేషన్ ఆఫీసర్ డా.శాంతా తౌటం మాట్లాడుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Putin: ఆ సమయంలో.. పుతిన్ కాన్వాయ్ ఎందుకు వెళ్లింది..?
-
Politics News
AIMIM: సిన్హాకే మజ్లిస్ మద్దతు.. అసదుద్దీన్ ఒవైసీ ప్రకటన
-
Technology News
Gmail: ఇకపై ఆఫ్‌లైన్‌లో జీమెయిల్ సేవలు.. ఎలా పొందాలంటే?
-
World News
Modi-Biden: హలో మోదీ జీ.. దగ్గరకు వచ్చి మరీ పలకరించిన జో బైడెన్
-
Movies News
Director maruthi: చిరంజీవి, ప్రభాస్‌లతో సినిమా కచ్చితంగా ఉంటుంది: దర్శకుడు మారుతి
-
India News
Mohammed Zubair: ఆల్ట్‌న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ అరెస్ట్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- KTR: యశ్వంత్ సిన్హాకు మద్దతు వెనక అనేక కారణాలు: కేటీఆర్