Andhra News: వైకాపా అధికారిక ట్విటర్ ఖాతా హ్యాక్..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) అధికారిక ట్విటర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. శుక్రవారం అర్ధరాత్రి కొందరు హ్యాకర్లు వైకాపా ట్విటర్ ఖాతాను హ్యాక్ చేశారు.
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) అధికారిక ట్విటర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. శుక్రవారం అర్ధరాత్రి కొందరు హ్యాకర్లు వైకాపా ట్విటర్ ఖాతాను హ్యాక్ చేశారు. ‘YSR CONGRESS PARTY’ పేరిట ఏర్పాటు చేసిన ఈ ట్విటర్ అకౌంట్లో ప్రభుత్వ కార్యక్రమాలు, సీఎం ప్రసంగాలు, పార్టీకి సంబంధించిన కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతుంటారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి చిత్ర విచిత్రమైన పోస్టులను కొందరు పోస్టు చేస్తున్నారు. ట్విటర్ ఖాతా ప్రొఫైల్ ఫొటో, ఖాతా వివరాలను మార్చేశారు. పలు రకాల జంతువుల కార్టూన్ల ఫొటోలను హ్యాకర్లు ట్విటర్లో పోస్టు చేశారు. కొన్ని గంటలుగా ఈ తరహా పోస్టులు కొనసాగుతున్నాయి. పార్టీ ట్విటర్ ఖాతా హ్యాకింగ్‌ను గుర్తించిన వైకాపా డిజిటల్ మీడియా విభాగం.. పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ అరెస్టుపై.. విపక్ష కూటమి నిరసన వాయిదా
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్‌కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలీకాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!