
PICS: కమలా హారిస్ ఆసక్తికర ఫొటోలు
ఇంటర్నెట్ డెస్క్: కమలా హారిస్.. ఈ పేరు ఇప్పుడు ప్రపంచమంతటా మార్మోగిపోతోంది. ఎందుకంటే అగ్రరాజ్య రాజకీయాల్లో కీలకమైన అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా హారిస్ పోటీచేయనుండటమే ఇందుకు ప్రధాన కారణం. అందులోను భారత సంతతికి చెందిన మహిళ కావడం మరో విశేషం. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డెమోక్రటిక్ అభ్యర్థి జో బిడెన్.. ఉపాధ్యక్ష రేసులో కమలా హారిస్‌ను ఎంచుకున్న విషయం తెలిసిందే. ఉపాధ్యక్ష స్థానానికి అభ్యర్థిగా ఎంపికైన సందర్భంగా కమలా హారిస్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు మీకోసం.
తల్లి శ్యామలా గోపాలన్‌తో కమలా హారిస్
తల్లి శ్యామలా గోపాలన్, తండ్రి డొనాల్డ్ హారిస్‌తో..
సోదరి మాయతో సరదాగా..
బామ్మతో చిన్నారి కమల
చిన్నతనంలో కమలా హారిస్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.