
విద్యార్థులకు ఉచిత సెల్‌ఫోన్
చండీగఢ్: రాష్ట్రంలోని యువతకు సెల్ఫోన్లు అందించనున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఓ పథకాన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా యువతకు మొబైల్ ఫోన్లు అందిచనున్నట్లు మంగళవారం పేర్కొంది. ‘కరోనా గడ్డు కాలంలో ఆన్లైన్ క్లాసులకు హాజరు కాలేక అనేక మంది విద్యార్థులు బాధలు పడుతున్నారు. ప్రభుత్వం అందించబోతున్న సెల్ఫోన్లు వారికి ఎంతగానో ఉపయోగపడనున్నాయి’ అని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఫోన్ల ద్వారా వారి విద్యకు ఉపయోగపడే సమాచారాన్ని ఆన్లైన్లో సులువుగా పొందవచ్చని తెలిపింది. పాఠశాల విద్యాశాఖ పోస్టు చేసిన సమాచారాన్ని సైతం సెల్ఫోన్ల ద్వారా సులువుగా పొందవచ్చు అని పేర్కొంది. మొదటి విడతలో 1.75 లక్షల మొబైల్ ఫోన్లను అమరిందర్‌సింగ్ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 2017లో అధికారంలోకి వచ్చేముందు రాష్ట్రంలోని యువతకు సెల్ఫోన్లు అందిస్తామని కాంగ్రెస్ హామీఇచ్చింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Telangana News: ఆ విద్యార్థుల సర్దుబాటు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే
-
Related-stories News
Indian railways: నాలుగు రైళ్లు 24 రోజుల పాటు రద్దు
-
Ap-top-news News
AP sachivalayam: జులై 1 నుంచి ప్రొబేషన్
-
Sports News
Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26-06-2022)
-
World News
Padma Bridge: బంగ్లాదేశ్‌లోనే పొడవైన వంతెన ప్రారంభం.. విశేషాలివే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్‌ఖాన్‌ని వదులుకున్నా!
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- AP Liquor: మద్యంలో విషం
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న చేతికొచ్చే వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26-06-2022)
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
- Amaravathi: రాజధాని భూముల అమ్మకం