PhD: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లకు పీహెచ్‌డీ తప్పనిసరి గడువు పొడిగింపు

నేరుగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలకు పీహెచ్‌డీ తప్పనిసరి అనే నిబంధన అమలు తేదీని యూజీసీ మరో రెండేళ్లకు పొడిగించింది. ఈ ఏడాది జులై 1 నుంచి పీహెచ్‌డీ చేసిన వారే అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు

Updated : 13 Oct 2021 09:47 IST

ఈనాడు, దిల్లీ: నేరుగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలకు పీహెచ్‌డీ తప్పనిసరి అనే నిబంధన అమలు తేదీని యూజీసీ మరో రెండేళ్లకు పొడిగించింది. ఈ ఏడాది జులై 1 నుంచి పీహెచ్‌డీ చేసిన వారే అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు అర్హులని గతంలో యూజీసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆ నిర్ణయం అమలును 2023, జులై 1వ తేదీకి మార్చింది. ఆ రోజు నుంచి అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాల్లో పీహెచ్‌డీ అర్హత తప్పనిసరి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని