Corona: 4వేలకు దిగొచ్చిన కొత్తకేసులు.. 48వేల దిగువకు యాక్టివ్‌ కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే కొనసాగుతోంది. తాజాగా రోజువారీ కేసులు 4వేలకు దిగొచ్చాయి. అటు క్రియాశీల కేసులు కూడా తగ్గుముఖం

Updated : 20 Sep 2022 10:12 IST

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే కొనసాగుతోంది. తాజాగా రోజువారీ కేసులు 4వేలకు దిగొచ్చాయి. అటు క్రియాశీల కేసులు కూడా తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోంది. రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 2శాతం దిగువనే ఉంది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం కరోనా గణాంకాలు ఇలా ఉన్నాయి..

24 గంటల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు - 2,95,894

కొత్త కేసులు - 4,043

రోజువారీ పాజిటివిటీ రేటు - 1.37శాతం

24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్నవారు - 4,676

మొత్తం రికవరీలు - 4.39కోట్లు (రికవరీ రేటు 98.71 శాతం)

మొత్తం మరణాల సంఖ్య - 5,28,370

ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు - 47,379 (క్రియాశీల కేసుల రేటు 0.11శాతం)

మొత్తం పంపిణీ చేసిన కరోనా టీకాలు - 216.83 కోట్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని