
Nitish Kumar: భాజపాకు వ్యతిరేకంగా నీతీశ్ మరో నిర్ణయం..?
పట్నా: కుల గణనపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ అన్నారు. దీనిపై ఈ వారాంతంలో అఖిల పక్ష భేటీ జరగనున్నట్లు సూచనప్రాయంగా వెల్లడించారు. మిత్ర పక్ష భాజపాతో నీతీశ్‌కు మనస్పర్థలు తలెత్తినట్లు వార్తలు వస్తోన్న వేళ కుల గణనపై సీఎం ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
‘‘కులగణనకు అనుకూలంగా శాసనసభ, శాసనమండలిలో రెండుసార్లు తీర్మానాలు ఆమోదం పొందాయి. అందువల్ల ఈ ప్రక్రియ ప్రారంభించడంలో ఎలాంటి సమస్య లేదు. దీనికి ప్రతిపక్షాలు కూడా మద్దతిస్తాయని భావిస్తున్నా. ఈ వారంతంలో అఖిల పక్ష భేటీ నిర్వహించి దీనిపై నిర్ణయం తీసుకుంటాం’’ అని నీతీశ్ వెల్లడించారు. కులగణనకు భాజపా వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కులాల వారీ గణన చేపట్టాలని వస్తోన్న డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. అయితే కుల గణనకు ప్రతిపక్ష ఆర్జేడీ మద్దతివ్వడం గమనార్హం.
ఈ నేపథ్యంలో నీతీశ్ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా నీతీశ్ పలు విషయాల్లో భాజపాపై బహిరంగంగానే విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఎన్సార్సీ, ఆర్టికల్ 370 తదితర అంశాల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను నీతీశ్ వ్యతిరేకించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs IRL: పసికూనతో పోటీ.. టీమ్ఇండియా ఫేవరెటే అయినా..!
-
General News
Secunderabad violence: ఆవుల సుబ్బారావుకు రిమాండ్ విధించిన రైల్వే కోర్టు
-
General News
Top ten news @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
General News
AP minister suresh: మంత్రి ఆదిమూలపు సురేశ్‌కి మరోసారి అస్వస్థత
-
Movies News
Kiara Advani: ప్రేమ ముఖ్యం.. సారీ చెప్పడానికి ఇబ్బందెందుకు: కియారా అడ్వాణీ
-
Politics News
Maharashtra Crisis: ‘శివసైనికులు గనక బయటకొస్తే..’ సంజయ్ రౌత్ ఘాటు హెచ్చరిక
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Super Tax: పాక్‌లో ‘సూపర్’ పన్ను!
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వులను కరిగించేదెలా అని చింతించొద్దు
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- IND vs LEIC Practice Match : భళా అనిపించిన భారత బౌలర్లు.. మెరిసిన పంత్