Biparjoy : మరో 36 గంటల్లో తీవ్ర రూపం దాల్చనున్న బిపోర్‌జాయ్
అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపోర్‌జాయ్’(Biparjoy) తుపాను మరో 36 గంటల్లో తీవ్ర రూపం దాల్చనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

దిల్లీ : అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపోర్‌జాయ్’(Biparjoy) తుపాను మరో 36 గంటల్లో తీవ్ర రూపం దాల్చనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గోవా, ముంబయికి పశ్చిమ నైరుతి దిశలో ఇది కేంద్రీకృతమై ఉంది. రాబోయే రెండ్రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా కదలనుంది. ఈ నేపథ్యంలో అరేబియా సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.