Bride: హెలికాప్టర్‌లో అత్తారింటికి నవవధువు
వివాహం అనంతరం హెలికాప్టర్‌లో ఇంటికి వెళ్లి నవదంపతులు వార్తల్లోకెక్కారు.
వివాహం అనంతరం హెలికాప్టర్‌లో ఇంటికి వెళ్లి నవదంపతులు వార్తల్లోకెక్కారు. ఉత్తర్‌ప్రదేశ్ రూడ్కీలోని చావ్‌మండీకి చెందిన సంజయ్ కుమార్ కుమారుడి వివాహం బిజ్నోర్ జిల్లాకు చెందిన నేహా ధీమాన్‌తో నిశ్చయమైంది. డిసెంబర్ 2న బిజ్నోర్ చాంద్‌పుర్‌లో వీరి వివాహం జరిగింది. కాగా వివాహం అనంతరం వధువును హెలికాప్టర్‌లో ఇంటికి తీసుకొచ్చాడు వరుడు. దీంతో చావ్‌మండీలో సందడి నెలకొంది. హెలికాప్టర్‌ను చూసేందుకు స్థానికులు అక్కడికి తరలివెళ్లారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Kichcha Sudeep: ఆమె చేసిన త్యాగాల వల్లే నేను ఇక్కడ ఉన్నా: కిచ్చా సుదీప్
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02/02/23)
-
Sports News
WPL: మహిళల ప్రీమియర్ లీగ్.. ఫిబ్రవరి రెండో వారంలోనే వేలం!
-
Sports News
Usman Khawaja: వీసా ఆలస్యంతో ఆస్ట్రేలియా ఓపెనర్ అసంతృప్తి.. ఫన్నీ పోస్ట్ వైరల్
-
Movies News
Kiara Sidharth Malhotra: కియారా- సిద్ధార్థ్‌ల వివాహం అప్పుడేనా? శరవేగంగా పనులు..!
-
Movies News
Mukhachitram: విశ్వక్సేన్ ‘ముఖచిత్రం’.. ఓటీటీలోకి వచ్చేస్తోంది!