Off Beat: మూడు కళ్లతో.. వింత దూడ జననం

ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నందగావ్‌ జిల్లాలో వింత ఆవుదూడ జన్మించింది. మూడు కళ్లు, ముక్కులో నాలుగు రంధ్రాలతో పుట్టింది. మకర సంక్రాంతి రోజు జన్మించడం వల్ల శివుడిగా భావిస్తున్నారు. అయితే పిండం సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఇలా

Updated : 17 Jan 2022 15:06 IST

త్తీస్‌గఢ్‌లోని రాజ్‌నందగావ్‌ జిల్లాలో వింత ఆవుదూడ జన్మించింది. మూడు కళ్లు, ముక్కులో నాలుగు రంధ్రాలతో పుట్టింది. మకర సంక్రాంతి రోజు జన్మించడం వల్ల శివుడిగా భావిస్తున్నారు. అయితే పిండం సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఇలా జరిగిందని పశువైద్యులు చెబుతున్నారు.  ఏదేమైనా.. దీనిని చూసేందుకు సమీప ప్రాంతాల ప్రజలు తరలివస్తున్నారు. వింత ఆవుదూడ ఫొటోలు తీస్తూ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని