రాష్ట్రాలకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ తొలి విడత నిధులు

రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను విడుదల చేసింది. రాష్ట్రాల విపత్తు నిర్వహణ కోసం రూ.8,879 కోట్లు విడుదలయ్యాయి.

Updated : 01 May 2021 13:35 IST

దిల్లీ: రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శనివారం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను విడుదల చేసింది. రాష్ట్రాల విపత్తు నిర్వహణ కోసం రూ.8,873 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో ఆయా రాష్ట్రాలకు చేరే మొత్తంలో 50 శాతం నిధులను కరోనా కట్టడి చర్యలకు వాడుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు తొలి విడత నిధులు విడుదల చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని