Bhela Ghar: కరోనా ‘భేలా ఘర్‌’ ఇది

అస్సాం వాసులు ఏటా ఘనంగా  నిర్వహించుకునే భూగాలీ బిహూ పండగ కోసం నాగావ్‌ జిల్లా రాహా గ్రామంలో నిర్మించిన భేలా ఘర్‌ ఇది. కరోనా మహమ్మారిని టీకా ద్వారా అడ్డుకోవచ్చనే సందేశం ఇచ్చేలా

Updated : 13 Jan 2022 07:05 IST

అస్సాం వాసులు ఏటా ఘనంగా  నిర్వహించుకునే భూగాలీ బిహూ పండగ కోసం నాగావ్‌ జిల్లా రాహా గ్రామంలో నిర్మించిన భేలా ఘర్‌ ఇది. కరోనా మహమ్మారిని టీకా ద్వారా అడ్డుకోవచ్చనే సందేశం ఇచ్చేలా దీనిని తీర్చిదిద్దారు. బిహూ పండగ కోసం యువకులు ఏటా వెదురు బొంగులు, గడ్డి, ఆకులు వంటి వాటితో ‘భేలా ఘర్‌’ నిర్మిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని