Viral news: కరీంద్రము తలుపు తీయగా.. అఖిలాండేశ్వరి దర్శనమివ్వగా!

జంబుకేశ్వర్‌ అఖిలాండేశ్వరి ఆలయం (Akhilandeshwari temple)లో అఖిల అనే ఏనుగు స్వయంగా తలుపులు తీసింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Updated : 16 Feb 2023 19:02 IST

తిరుచ్చి: తమిళనాడు (Tamil Nadu)లోని తిరువనైకావల్‌ జంబుకేశ్వర అఖిలాండేశ్వరి ఆలయం (Jambukeswarar Akhilandeshwari temple)లో అపురూప దృశ్యం చోటుచేసుకుంది. అఖిల అనే ఏనుగు (Akhila Elephant)  ఆలయ భారీ ద్వారాలను స్వయంగా తెరచుకొని గంభీరంగా  వచ్చింది. బుధవారం జరిగిన ఈ ఘటనను ఆలయ నిర్వాహకులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఆ దృశ్యాన్ని మీరూ చూసేయండి మరి!



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని