Tamil Nadu: తమిళనాడులో నాటు సారా ఘటన.. 35కు చేరిన మృతులు

తమిళనాడులో నాటు సారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరింది. కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురం ప్రాంతంలో మంగళవారం పలువురు సారా తాగి అనారోగ్యానికి గురయ్యారు.

Updated : 20 Jun 2024 13:28 IST

వేళచ్చేరి: తమిళనాడులో నాటు సారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరింది. కల్లకురిచి జిల్లా కరుణాపురం ప్రాంతంలో మంగళవారం పలువురు సారా తాగి అనారోగ్యానికి గురయ్యారు. వారిలో మరికొంత మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాటుసారా ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ విచారణకు ఆదేశించారు. కల్లకురిచి కలెక్టర్‌పై బదిలీ వేటు వేయడంతో పాటు ఎస్పీని సస్పెండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని