INS Vikramaditya క్యారియర్‌లో మంటలు

ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య క్యారియర్‌లో ప్రమాదం చోటుచేసుకుంది.

Updated : 08 May 2021 15:29 IST


కర్ణాటక :  ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య క్యారియర్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కర్వార్‌ హార్బర్‌ వద్ద విక్రమాదిత్య క్యారియల్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే నౌకాదళ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సిబ్బంది అంతా సురక్షితంగా ఉననట్లు నౌకాదశ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఉన్నతాధికారులు ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని