
జేఎన్‌యూ దాడిపై ‘సుప్రీం’లో విచారణ చేయాలి
కోల్‌కతా: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆదివారం జరిగిన దాడి ఘటనపై అత్యున్నత స్థాయిలో విచారణ జరపాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఈ విచారణ చేయాల్సిందిగా ఏబీవీపీ కోరింది. దీనిపై ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు సప్తర్షి మాట్లాడుతూ జేఎన్‌యూ ఘటన బాధాకరమని అన్నారు. దీనిపై అత్యున్నత స్థాయిలో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనలో 25 ఏబీవీపీ సభ్యులు గాయపడ్డారని కానీ వారి గురించి మాత్రం బయటకు రాలేదని అన్నారు.
ఆదివారం రాత్రి జేఎన్‌యూ క్యాంపస్‌లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి విద్యార్థులు, అధ్యాపకులపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 35 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనను బాలీవుడ్ సినీ ప్రముఖులతో సహా పలువురు నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ దాడి చేసింది తామేనంటూ హిందూ రక్షా దళ్ ప్రకటించింది. జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడేవారిపై తాము ఇలాగే వ్యవహరిస్తామంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
covid update: వీడని మహమ్మారి పీడ.. తెలంగాణలో కొత్తగా 457 కరోనా కేసులు
-
Sports News
IND vs ENG: రెండో సెషన్ పూర్తి.. నిలకడగా ఆడుతున్న విహారి, పుజారా
-
Sports News
Bumrah - Broad : బ్రాడ్‌కు బుమ్రా చుక్కలు.. నెట్లో వీరేంద్ర సెహ్వాగ్ చమక్కు
-
India News
Maharashtra: ప్రభుత్వం నేతలే ప్రతిపక్షంగా మారారు.. సీఎం పదవి దక్కడం యాదృచ్ఛికం: శిందే
-
India News
IndiGo: ఒకేరోజు వందల మంది ఉద్యోగులు ‘సిక్‌లీవ్’..! 900 సర్వీసులు ఆలస్యం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణహత్య.. గొంతు నులిమి పెట్రోల్ పోసి తగులబెట్టారు!
- Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్‌కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
- Samantha: కరణ్.. అన్‌హ్యాపీ మ్యారేజ్‌కి మీరే కారణం: సమంత
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Rashmika: విజయ్ దేవరకొండ.. ఇక అందరికీ నీ పేరే చెబుతా: రష్మిక
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి