
ఆయుధాలను విడిచిపెట్టిన ఎన్డీఎఫ్బీ
శాంతి చర్చల దిశగా ఒప్పందం
దిల్లీ: అసోంలోని నిషేధిత తిరుగుబాటు సంస్థ ‘నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (ఎన్డీఎఫ్బీ)’ ఆయుధాలను విడిచిపెట్టింది. హింసాత్మక కార్యకలాపాలను విడనాడి, ప్రభుత్వంతో శాంతి చర్చలకు ముందుకొచ్చింది. ఈ దిశగా కేంద్ర, అసోం ప్రభుత్వాధికారులు, ఎన్డీఎఫ్బీ ప్రతినిధులు శుక్రవారం త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.