వాళ్లుచేస్తే మంచి.. అదే భాజపా చేస్తే చెడా?
ఎన్పీఆర్ విమర్శకులపై జావడేకర్ సూటిప్రశ్న
దిల్లీ: ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే కార్యాచరణ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరిస్తుందని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. దేశ ఆర్థిక మూలాలు చాలా పటిష్టంగా ఉన్నాయని చెప్పారు. దేశ ఆర్థిక వృద్ధి రేటును అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ మరింతగా కుదిస్తూ సవరణ చేసిన నేపథ్యంలో అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం దిశగా పయనిస్తోందనీ.. దీన్ని ఎవరూ నిరాశావాద దృక్పథంతో చూడాల్సిన అవసరం లేదన్నారు. జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్) ప్రక్రియపై వస్తోన్న విమర్శలను జావడేకర్ దీటుగా తిప్పికొట్టారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇదే ప్రక్రియ చేపడితే మంచిదా? అదే భాజపా హయాంలో చేస్తే మాత్రం చెడా?’ అంటూ విమర్శకులపై మండిపడ్డారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Balineni Srinivasa Reddy: బాలినేని జనసేనకు వెళ్తున్నారా? క్లారిటీ ఇచ్చిన మాజీమంత్రి
-
Viral-videos News
Video: భారత్ 75 ఏళ్ల ప్రయాణం.. 2 నిమిషాల వీడియోలో..!
-
India News
India Corona: కాంగ్రెస్లో కరోనా కలకలం.. నిన్న ఖర్గే..నేడు ప్రియాంక
-
Movies News
Alitho Saradaga: ఆమె రాసిన ఉత్తరం కంటతడి పెట్టించింది : యువహీరో నిఖిల్
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Road Accident: టైరు పేలి బోల్తాపడిన కారు.. నలుగురి దుర్మరణం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Raghurama: వాళ్లిద్దరూ ఇష్టపడితే మనకేం ఇబ్బంది?: రఘురామ
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
- Gali Janardhana Reddy: ‘గాలి’ అడిగితే కాదంటామా!
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!