శివుడికి సిగరెట్లతో మొక్కులు..!

దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లోని...

Published : 21 Feb 2020 19:23 IST

హిమాచల్‌ప్రదేశ్‌లో వింత ఆచారం

సోలన్‌‌: దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌ జిల్లాలో మాత్రం వింత ఆచారం ఉంది. జిల్లాలోని లూట్రా మహాదేవ్‌ ఆలయంలో కొలువైన శివుడికి ఇతర ఆలయాల కంటే భిన్నంగా సిగరెట్లతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆ సిగరెట్లను అక్కడి శివలింగంపై ఉంచగానే వాటంతట అవే వెలుగుతాయన్నది భక్తుల విశ్వాసం. ఈ వింత ఆచారానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం కింది వీడియోను చూడండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని