
Updated : 25 Feb 2020 13:08 IST
రాష్ట్రపతి భవన్లో ట్రంప్‌కు ఘనస్వాగతం
దిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండో రోజు భారత్ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్రంప్ ... త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, జయశంకర్, హర్షవర్దన్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని చిత్రాల కోసం క్లిక్ చేయండి
Tags :